Headlines:
-
ఝాన్సి రెడ్డికి ప్రథమ పరామర్శ
-
తొర్రూరు షాపింగ్ మాల్ ఘటన
-
సర్కారుకు చేరు చైతన్యం
-
సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి ముందుకొచ్చారు
-
ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పాల్గొన్నారు
*కొన్ని రోజుల క్రితం తొర్రూరు పట్టణంలోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సిరెడ్డి పాల్గొనగా షాపింగ్ మాల్ ముందు వేసిన వేదిక కూలి కాలు విరగడంతో అపోలో హాస్పటల్ లో చికిత్స పొంది హైద్రాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంతుండగా ఈ రోజు వారి ఇంటికి వెళ్ళి ఝాన్సి రెడ్డిని పరామర్శించిన.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వారి వెంట, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, తదితరులున్నారు.*