నేడు: సీఎం వరంగల్ పర్యటన..

సీఎం
Headlines :
  1. “సీఎం పర్యటనతో గ్రేటర్ వరంగల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు”
  2. “బహిరంగ సభ కారణంగా రోడ్లపై వాహన రద్దీ: సీపీ సూచనలు”
  3. “ఆర్ట్స్ కాలేజీ వద్ద కఠినమైన ట్రాఫిక్ నియంత్రణలు”
  4. “సమావేశం ముగిసే వరకు ట్రాఫిక్ మళ్లింపు అమలు”
  5. “సీఎం రేవంత్ రెడ్డి పర్యటన: వాహనదారుల కోసం పోలీసులు జారీ చేసిన సూచనలు”

*గ్రేటర్ వరంగల్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు:*

*సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ కారణంగా ఆంక్షలు ఉన్నాయని, వాహనదారులు అవసరం ఉంటే తప్ప తమ వాహనాలను రోడ్డు పైకి తీసుకరావద్దని సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. ముఖ్యంగా బహిరంగ సభ జరిగే ఆర్ట్స్ కాలేజీ పరిసరాల వద్ద కఠినమైన ఆంక్షలు ఉంటాయన్నారు. ఈ ట్రాఫిక్ మళ్లింపు ఆంక్షలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం సమావేశం ముగిసే వరకు కొనసాగుతుందన్నారు.*

Join WhatsApp

Join Now