Site icon PRASHNA AYUDHAM

గంట ముందు అసెంబ్లీకి సిఎం రేవంత్

FB IMG 1734577776723

గంట ముందే అసెంబ్లీకి సీఎం రేవంత్‌ కమిటీ హాల్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశంనేడు భూభారతి, రైతు భరోసాపై సభలో చర్చ ఈ చర్చ సందర్భంగా ఎమ్మెల్యేలకు  దిశానిర్దేశం చేయనున్న సీఎం రేవంత్

Exit mobile version