పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా? : సీఎం రేవంత్..

పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా? : సీఎం రేవంత్..

తెలంగాణ: అల్లు అర్జున్ తన పేరు మర్చిపోవడంతోనే అరెస్టు చేశారన్న ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.’ఎవరో నా పేరు మర్చిపోతే నేను ఫీల్ అవుతానా? అలాంటి వార్తలు నమ్మొద్దు. నా స్థాయి అలాంటిది కాదు. ఆ ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత టాలీవుడ్పై ఉంది కదా?’ అని సినీ ప్రముఖులతో భేటీలో అన్నారు. తాను సినీ పరిశ్రమ బాగుండాలని కోరుకునే వ్యక్తినని రేవంత్ పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now