Site icon PRASHNA AYUDHAM

తెలంగాణా ప్రజలకు రాఖి పండగ శుభాకాంక్షలు.. సీఎం రేవంత్

IMG 20240819 WA0015

రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి

ప్రశ్న ఆయుధం 19ఆగష్టు హైదరాబాద్

రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలోని మహిళలందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలను సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహిళల సాధికారతతో పాటు మహిళలను కోటిశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని, మహిళల అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీపడబోమని వెల్లడించారు.

Exit mobile version