కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి.

కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తిఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన ధాన్యం సంబంధిత బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 2014-15 ఖరీఫ్ కాలంలో అదనపు లెవీ సేకరణకు సంబంధించి రూ. 1,468.94 కోట్ల రాయితీని పెండింగ్‌లో పెట్టారని చెప్పారు. ఇక దీనికి సంబంధించిన పత్రాలన్నీ కేంద్రానికి సమర్పించిన విషయాన్ని కేంద్ర మంత్రికి తెలిపారు.

IMG 20240722 WA0076 jpg

Join WhatsApp

Join Now