*కుంభమేళా తొక్కిసలాటపై సీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తులకు విజ్ఞప్తి*
గంగా ఘాట్ సమీపంలో స్నానాలు ఆచరించండి
త్రివేణి సంగమం వైపు వెళ్లడానికి ప్రయత్నించవద్దు
అధికారుల సూచనలను అనుసరించాలని కోరిన సీఎం యోగి
తెల్లవారుజామున 2 గంటల సమయంలో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం
మొత్తం 13 అఖాడాల్లో నేడు పవిత్ర ‘అమృత్ స్నాన్’ రద్దు చేస్తూ కీలక నిర్ణయం….