బంగారు ఆభరణాల నిలయం సిఎంఆర్ జ్యూయలరీ..
సిఎంఆర్ జ్యూయలరీ ఎక్స్ క్లూజివ్ ఘనంగా ప్రారంభోత్సవం.
వినియోగదారుల అభిరుచికి శైలికి తగ్గట్టుగా బంగారు ఆభరణాల నిలయం సిఎం ఆర్ జ్యువెలరీ అని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణ అన్నారు. తెలు గు రాష్ట్రాలలో అతిపెద్ద గ్రూప్ సి.ఎం.ఆర్. టెక్స్టైల్స్ అండ్ జ్యూయలర్స్ వారు తమ ఎక్స్ క్లూజివ్ జ్యూ యలరీ షోరూమును సోమ వారం నిజామాబాద్ నగరంలో అంగరంగ వైభ వంగా ప్రారం భించారు. సోమవారం నిజామాబాద్ నగరంలోని పూలన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీఎంఆర్ జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి అర్బన్ శాస నసభ్యులు ధన్పాల్ సూర్య నారాయణ హాజరై ప్రారంభిం చారు.నిజామాబాద్ మేయ ర్ దండు నీతు కిరణ్ జ్యో తిప్రజ్వలన చేశారు.
అతిపెద్ద బంగారు ఆభరణాల ఎక్స్ క్లూజివ్ షోరూము.
నిజామాబాద్ లో అతిపెద్ద బంగారు ఆభరణాల ఎక్స్ క్లూజివ్ షోరూమును ఏర్పాటు చేసినందుకు ఆనం దంగా ఉందనీ సి.ఎం.ఆర్. గ్రూప్ ఫౌండర్ చైర్మన్ మావూరి వెంకటరమణ అన్నారు. వినియోగదారుల అభిరుచికి శైలికి తగ్గట్టుగా ప్రాచీనత నుండి ఆధునికత వరకు అన్ని రకముల ఆభర ణాలు ఇక్కడ అందుబా టులో ఉంచామని వెల్లడిం చారు. అదేవిధంగా తమ షోరూములో బంగారు ఆభర ణాలపై అతితక్కువ తరుగు 3 శాతం నుండి ప్రారంభం అన్నారు.వెండి వస్తువులపై తరుగు మజూరీ లేదని ఈ సందర్భంగా తెలిపారు. అదే విధంగా ప్రారంభోత్సవం సందర్భంగా గ్రాముకు 250 వరకు తగ్గింపు ప్రకటించా మని ఈ సందర్భంగా తెలిపారు. నిజాంబాద్ జిల్లాలోని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని కోరారు.