Site icon PRASHNA AYUDHAM

కోస్తాంధ్రకు ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక 

కోస్తాంధ్రకు
Headlines
  1. కోస్తాంధ్రకు 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ
  2. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారి కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు
  3. ఈదురుగాలులు, భారీ వర్షాలు: కోస్తాంధ్రకు వాతావరణ శాఖ హెచ్చరిక
  4. మత్స్యకారులకు ప్రత్యేక హెచ్చరిక: కోస్తాంధ్రలో తుఫాన్ ప్రభావం
  5. కోస్తాంధ్రలో 1 నంబర్ హెచ్చరిక: తీర ప్రాంతాల్లో 35-55 కిమీ గాలులు

ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం తుఫానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు కోస్తాంధ్రకు ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. తీర ప్రాంతాల్లో 35-55 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

Exit mobile version