Site icon PRASHNA AYUDHAM

కలెక్టర్‌ డీపీతో ఫేక్‌ అకౌంట్‌ అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండండి – నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ 

 

కలెక్టర్‌ డీపీతో ఫేక్‌ అకౌంట్‌ అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండండి – నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సైబర్‌ నేరగాళ్లు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అమాయకుల దగ్గర అందినకాడికి కాజేస్తున్నారు.. ఏకంగా జిల్లా కలెక్టర్ పేర్లతో ఫేక్ వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు.నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్‌ బాదావత్ వాట్సప్‌ డీపీతో నకిలీ అకౌంట్‌ను క్రియేట్‌ చేసి.. పలువురు అధికారులతో చాటింగ్‌ చేశారు.ఈ విషయాన్ని కొందరు కలెక్టర్‌ దృష్టికి తేవడంతో.. కలెక్టర్ నాగర్ కర్నూల్ జిల్లా సైబర్ క్రైమ్ అధికారులకు తెలిపారు.

Exit mobile version