అధికారులకు మెమో జారీ చేసిన క‌లెక్ట‌ర్ పమేలా స‌త్ప‌తి

అధికారులకు మెమో జారీ చేసిన క‌లెక్ట‌ర్ పమేలా స‌త్ప‌తి

Jan 26, 2025,

కరీంన‌గ‌ర్ క‌లెక్ట‌ర్ పమేలా స‌త్ప‌తి.. ఆరుగురు అధికారులకు మెమో జారీ చేశారు. కరీంనగర్ టౌన్ ACP, SP కార్పొరేషన్ ఈడీ, జిల్లా యూత్&స్పోర్ట్స్ ఆఫీసర్, జిల్లా సంక్షేమ అధికారి, DEO, DRDOలను సంజాయిషీ కోరుతూ మేమోలు జారీ చేశారు. కరీంనగర్ పట్టణంలో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ వచ్చారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పొంగులేటిపై ఓ గన్‌మెన్‌ పడటంతో ‘వాట్‌ దిస్‌ నాన్‌ సెన్స్.. కామన్‌సెన్స్‌ లేదా? అని కలెక్టర్‌‌పై మండిపడ్డారు.

Join WhatsApp

Join Now