Site icon PRASHNA AYUDHAM

సంగుపేట వ్యవసాయ మహిళా పాలిటెక్నిక్ కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్

IMG 20250624 194549

Oplus_0

సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగుపేటలోని వ్యవసాయ మహిళా పాలిటెక్నిక్ కళాశాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులు వివరాలు సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో తరగతి గదులను హాస్టల్ రూములను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు పాలిటెక్నిక్ కళాశాలలో కల సౌకర్యాలను పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఆర్డీవో పాండు, కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version