కొండకల్ అంజిరెడ్డిని సన్మానించిన కాలనీవాసులు

సంగారెడ్డి/పటాన్ చెరు, డిసెంబరు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): నూతనంగా ఎన్నికైన శాంతినగర్ శ్రీనగర్ కాలనీ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండకల్ అంజిరెడ్డికి కాలనీ వాసులు శుభాకాంక్షలు తెలిపారు. పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని శాంతినగర్ శ్రీనగర్ కాలనీ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండకల్ అంజిరెడ్డిని కాలనీకి చెందిన సంధుగారి జయప్రకాష్ రెడ్డి, కాలనీ వాసులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ఉన్నారు.

Join WhatsApp

Join Now