నేటి యువత డ్రగ్స్.గంజాయి మత్తుకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకునే దిశగా చెడు అలవాట్ల బరినపడుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మహమ్మారి పైన ఉక్కుపాదం మోపేందుకు సంకల్పించి కఠిన చర్యలు తీసుకుంటున్నందున ఈ ప్రాంత యువత దాని బారిన పడకుండా వారిని చైతన్యవంతం చేసేందుకు *రత్నగిరి ఫౌండేషన్* ఆధ్వర్యంలో ఈ నెల 24 వతేది(శనివారం) ఉదయం కొల్లాపూర్ పట్టణంలో విద్యార్థి.యువత తో అవగహన ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ *గైక్వాడ్ వైభవ్ రఘునాథ్* గారు.రత్నగిరి ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ *జూపల్లి అరుణ్* గారు మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులు వివిధ పాఠశాల కళాశాలల యాజమాన్యాలు పాల్గొంటున్నారు కావున అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నాం…_