ఆదివారం ఖమ్మం లో జరగనున్న కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్న సంతాప సభను జయప్రదం చేయండి.పార్టీ చర్ల మండల నాయకత్వం శనివారం సంతాప సభ వాల్ పోస్టర్లను చర్లలో పలు చోట్ల అంటిస్తూ ప్రచారం చేయ్యడం జరిగింది. జోహార్ కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న, జోహార్ జోహార్. సాధిస్తాం అమరవీరులారా మీ ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం.
కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ సంతాప సభను జయప్రదం చేయండి
by admin admin
Published On: July 27, 2024 11:33 am