ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి4 దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చే విద్యాసంవత్సరం లో భాగంగా ప్రభుత్వ గురుకులాల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను 5వ తరగతి నుంచి అభ్యసించడానికి ముందుగా నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ గోడపత్రికలను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. విద్యార్థి చదువులో మొదటి దశగా ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 5వ తరగతిలో అభ్యసించడానికి. ముందుగా ఆన్లైన్ చేసుకున్నట్లయితే, విద్యార్థి భవిష్యత్తుకు ఎటువంటి అంతరాయం లేకుండా, మన గవర్నమెంట్ హాస్టల్లో మంచి డైట్ చార్జీలను పెంచుతూ విద్యార్థుల కుమారిని అవసరాలు అందించడంలో ముందుంటుందని, తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గురుకుల ప్రిన్సిపాల్, మరియు కళాశాల సిబ్బంది, మండల నాయకులు పాల్గొన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా పాలన నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
Latest News
