కిసాన్ నగర్ (ప్రశ్న ఆయుధం) జూలై 23
బాల్కొండ మండలం కిసాన్ నగర్ లో మహిళా భవనం నిర్మాణ పనులను గురువారం సర్పంచ్ రామరాజు గౌడ్ స్థానిక నాయకులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ భవన నిర్మాణానికి గాను జి ఎస్ నిధుల కింద 10 లక్షల రూపాయలు మంజూరైనట్లు ఆయన తెలిపారు.
బాల్కొండ మండలం కిసాన్ నగర్ లో మహిళా భవనం పనులను గురువారం సర్పంచ్ రామరాజు గౌడ్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ భవన నిర్మాణం కోసం జి ఎస్ నిధులు 10 లక్షల రూపాయలు కేటాయించినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ జ్ఞాన సాగర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చాట్ల నరేష్, కపిల్, గంగాధర్, బిఆర్ఎస్ నాయకులు షేక్ రహీముద్దీన్, ప్రసాద్ రావు, శరత్, ఉప సర్పంచ్ స్వామి, ఐకెపి సీసీ సుష్మ, మహిళా సంఘం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.












