హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు..

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు..

హైదరాబాద్ డేస్క్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 22:

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ ధర్మ ప్రచార రాష్ట్ర కో-కన్వీనర్ మధురనేని సుభాష్ చందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో సోమవారం ఫిర్యాదు చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పాడి కౌశిక్ రెడ్డి రీల్స్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now