Site icon PRASHNA AYUDHAM

షాద్నగర్ ఎమ్మెల్యే పై మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు 

పోలీస్
Headlines
  1. షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్యపై వెలమ సంఘం ఫిర్యాదు
  2. పదజాల దూషణ ఆరోపణలు: మాచారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
  3. వెలమ సంఘం సభ్యుల ఆవేదన – MLAపై కఠిన చర్యల డిమాండ్
  4. సామాజిక వర్గం మీద అనుచిత వ్యాఖ్యలు: షాద్నగర్ ఎమ్మెల్యేపై ఆగ్రహం
  5. మాచారెడ్డిలో రాజకీయ దుమారం – వెలమ సంఘం కఠిన చర్యల కోసం పిలుపు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 7:

మాచారెడ్డి మండలంలోని శ్రీ పద్మనాయక వెల్మ సంఘం సభ్యులు షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య పై మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా

శ్రీ పద్మనాయక వెలమ సంఘం సభ్యులు మాట్లాడుతూ ( శుక్రవారం ) రోజున వెలమ సామాజిక వర్గం మీద అనుచిత పదజాలంతో దూషించిన షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య పైన కఠిన చర్యలు తీసుకోవాలని మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, వేల్పుగొండ, ఘనపూర్ (ఎం) ఎల్లంపేట, వెలమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Exit mobile version