భిక్కనూర్ లో కొనసాగుతున్న సంపూర్ణ బంద్….!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 18
బిక్కనూర్ మండల కేంద్రం తో పాటు పలు గ్రామాల్లో బంద్ ప్రశాంతం గా కొనసాగుతుంది. బీసీ సంఘాల పిలుపు మేరకు 42% బీసీ రిజర్వేషన్ కొరకు విద్యాసంస్థలు వ్యాపార సముదాయలు, స్వచ్చందంగా బంద్ పాటించారు.ఎలాంటి అవాంఛనియా సంఘటనలు జరగకుండా పోలీస్ లు గట్టి బందో బస్తూ ఏర్పాటు చేశారు.