Site icon PRASHNA AYUDHAM

ప్రధానిమోడీ కి సంపూర్ణ మద్దతు

IMG 20250516 WA1808

ప్రధానిమోడీ కి సంపూర్ణ మద్దతు

ప్రశ్న ఆయుధం మే 16: నిజామాబాద్ నగరంలోని R & B గెస్ట్ గౌస్ లో తెలంగాణ BC, SC, ST , మైనారిటీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షలు శ్రీ బుస్సాపూర్ శంకర్ ఆధ్వర్యంలో ప్రాతికేయల సమావేశం నిర్వహించడం జరిగింది .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటి నుండి దేశంలో రాష్ట్రంలో జరగనున్న తీరంగా యాత్రలో BC , SC , ST స్వంచంద సంస్థల నేతృత్వంలో అందరు పాలోని ఆపరేషన్ సిందూర్ విజయ సంబరాల్లో పాల్లోనాలనీ, దేశ రక్షణలో పాల్గోని బార్డర్లో

వీర మాణం పొందిన వీర జవానులకు బోహార్లు అర్పించాలని , పాకిస్థాన్ – ఇస్లామిక్ మతోన్మాదుల దుశచయ్యలను తీవ్రంగా ఖండించాలని మోడీ కి సంపూర్ణ మద్దత్తు నివ్వాలని బుస్సాపూర్ శంకర్ పిలుపు నిచ్చారు.

ఈ సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మిర్యాల సురేష్ , జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ రాథోడ్ సుందర్ నాయక్ , కొట్టేవార్ మారుతి, చంద్రకాంత్ , నగర అధ్యక్షులు, ఇందల్వాయి కిషన్, కభూతర్ రవి శంకర్, శ్రీమతి రేఖ ప్రసాద్ – మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు, శ్రీ బానోత్ రామ్ దాస్, శ్రీమతి పద్మ, శ్రీ ఆనంద్ స్వామి శ్రీమతి హిమలిత, శ్రీమతి అయ్యవర్ గోపిక, శ్రీసాయి బాబ, శ్రీమతి కె.రాధ. శ్రీ యోగేష్ తదితరులు పాల్గోన్నారు.

Exit mobile version