బోర్లం లో సమగ్ర కుటుంబ సర్వే..

బోర్లం లో సమగ్ర కుటుంబ సర్వే..

కామారెడ్డి జిల్లా బాన్సువాడ
ప్రశ్న ఆయుధం నవంబర్ 07:

బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో గురువారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సర్వే లో భాగంగా సూపర్వైజర్ ఎంఈఓ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరుగుతూ హౌస్ హోల్ మ్యాపింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సాయికుమార్, కారోబార్ భాస్కర రావు, ప్రాథమిక పాఠశాలప్రధాన ఉపాధ్యాయులు గోపి ఉపాధ్యాయులు చైతన్య సత్యనారాయణ సంతోష్ లో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now