పి ఎ సి సభ్యులు ఏం ఎల్ ఎ అశోక్ కు అభినందనలు

పి ఎ సి సభ్యులు ఏం ఎల్ ఎ అశోక్ కు

అభినందనలు

బీజేపీ నాయకులు 

గిద్దలూరు తెలుగు దేశం ఏం ఎల్ ఎ అశోక్ అన్నను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు నియమితులు కావడం చాల సంతోషం కరము,వారు భవిష్యత్తు లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలి అని గిద్దలూరు పట్టణ టి డి పి కార్యాలయము లో కలసి శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్య క్రమం లో పట్టణ బీజేపీ అధ్యక్షులు అపి సెట్టి ఉదయ్ శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు భవ నాసి వెంకట రామాంజనేయులు,రాష్ట్ర కిసాన్ మోర్చ కార్య వర్గ సభ్యులు పిడత ల రమేష్ రెడ్డి,జిల్లా ఒ బి సి ప్రధాన కార్యదర్శి డి బాదుల్ల,జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ ఖాదర్ వలీ షఫీ,జిల్లా ఒ బి సి కార్య వర్గ సభ్యులు వీర చక్రము, పట్టణ ఉపాధ్యక్షులు కొప్పరపు నాగేశ్వర రావు,పట్టణ ఒ బి సి మోర్చ అధ్యక్షులు కొప్పుల నరసింహులు,యువ నాయకులు కె కృష్ణ పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment