కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలసిన మహంకాళి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 31: కూకట్‌పల్లి ప్రతినిధి
124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉజ్జయిని మహంకాళి నగర్ కాలనీ లో నూతనంగా ఎన్నుకోబడిన ఉజ్జయిని మహంకాళి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. కార్పొరేటర్ నూతనంగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో సమ్మారెడ్డి, ఉజ్జయిని మహంకాళి నగర్ కాలనీ ప్రెసిడెంట్ సిరిగిరి రాము, వైస్ ప్రెసిడెంట్ బి మాణిక్యం, జర్నల్ సెక్రెటరీ ఆర్ వెంకట్, ట్రెజరర్ ఆర్ వి రమణ, ఏవి రమణ, జాయింట్ సెక్రెటరీ అంచ బాలకృష్ణ, సలహాదారులు కృష్ణ యాదవ్, సారాయి, ఆర్గనైజేషన్ కిరణ్ ఎస్ కరుణాకర్, వై శ్రీనివాస్, డి.పరశురామ్, తదితరులు పాల్గొన్నారు.