జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపు కోసం విస్తృత ప్రచారం

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపు కోసం విస్తృత ప్రచారం

నవీన్ యాదవ్ ని భారీ మెజారిటీ తో గెల్పించాలి అని ఓటర్లకు విన్నపం

ప్రశ్న ఆయుధం, అక్టోబరు 24: కూకట్‌పల్లి ప్రతినిధి

జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క , తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తో పాటు విస్తృత ఇంటింటి ప్రచారం లో పాల్గొన్నారు.మువ్వా విజయబాబు ఆహ్వానం మేరకు బండి రమేష్ సూచనతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ని భారీ మెజారిటీతో గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్న కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గాదె శివ చౌదరి మిత్ర బృందం పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment