Headlines in Telugu
-
మల్లికార్జున ఖర్గే కీలక నిర్ణయం – హిమాచల్ పీసీసీ రద్దు
-
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పీసీసీ రద్దు – ఖర్గే సంచలన నిర్ణయం
-
హిమాచల్ కాంగ్రెస్‌లో మార్పులు – త్వరలో కొత్త పీసీసీ చీఫ్
జాతీయపార్టీ కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లో పీసీసీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పీసీసీ యూనిట్‌తో పాటు జిల్లా, బ్లాక్ కమిటీలను రద్దుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. తక్షణమే నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ యూనిట్ రద్దు అనంతరం మంత్రి అనిరుధ్ సింగ్ మాట్లాడుతూ.. త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్‌ను నియమిస్తామని తెలిపారు.