నిరుద్యోగలను నమ్మించి గొంతు కోసిన కాంగ్రెస్ ప్రభుత్వం.
నిండు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ,
నేడు నిరుద్యోగుల పట్ల ఎందుకు మౌనం వహిస్తున్నారు.
నోటిఫికేషన్స్ వద్దు అని నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు అని ముఖ్య మంత్రి ప్రకటనలు చేస్తున్నారు.
ఈ రోజు చిక్కాడపల్లి లైబ్రరీ లో జాబ్ క్యాలెండర్, నోటిఫికేషన్ లు వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగులు ప్లాకార్లతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ,ముఖ్య మంత్రి , మంత్రులు అందరూ నోరు తెరిస్తే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.
నిరుద్యోగుల పై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూన్నాం…
డా ఎర్రోళ్ళ శ్రీనివాస్
భారత రాష్ట్ర సమితి