కాంగ్రెస్ ప్రభుత్వం బోనాలు ఉత్సవాలకు చెక్కులు పంపిణీ
కూకట్పల్లి
ప్రశ్న ఆయుధం
జూలై 12
కూకట్పల్లి నియోజకవర్గ బోనాల ఉత్సవాల చెక్కులను అందుకోవడం జరిగింది: మేకల నర్సింగ్ రావు(1)నల్ల పోచమ్మ దేవాలయానికి రు 30,000/-(2)* ఎర్రపోచమ్మ దేవాలయానికి రు 38500/-
(3)* చిత్తరమ్మ తల్లీ దేవాలయానికి రు 25,000/- మొత్తం *93500/-*రూపాయల *(అక్షరాలా తొంబై ముడు వేల ఐదు వందల రూపాయలు)* చెక్కులను దేవాలయ అధికారులు ఈరోజు అందజేయడం జరిగింది. *చిత్రంలో:* పోతురాజు రమేష్ గుణగుంట యాదగిరి కళ్లెం నాగరాజు ఉన్నారు.