అన్నదాతలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం..

అన్నదాతలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం..

డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గుగులోత్ నవీన్..

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..

రైతులను రెచ్చగొడితే ఊరుకునేది లేదు..

అన్నదాతలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుగులోత్ నవీన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదే అని తెలిపారు….కొన్ని అనవార్య కారణాలవల్ల రుణమాఫీ కానీ రైతులు ఎవరు అధైర్య పడద్దని రుణమాఫీకి అర్హులైన రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని గత ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో అభివృద్ధి కంటే రాష్ట్రానికి అప్పులు కుప్పగా చేశారని ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చెయ్యడం కోసమే రైతులను రెచ్చగొడుతుందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలకే రుణమాఫీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిది ఎన్నికల ముందు ఓరుగల్లులో జరిగిన రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ ప్రకటించిన హామీలను నెరవేర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు…*

Join WhatsApp

Join Now