రైతు ప్రభుత్వానికి ధన్యవాదాలు…
◾ఓకే ఆర్థిక సంవత్సరంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
◾ఒకే ఆర్థిక సంవత్సరం లో రైతు ఋణమాపి, రైతు భరోసా ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలోకి ఎక్కింది.
◾రైతుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఏ విధంగా కమిట్మెంట్ ఉందో ప్రూవ్ చేసింది.
◾అన్ని పంటలకు బోనస్,రైతు భీమా, నష్టపరిహారం ఇస్తుంది కాంగెస్ ప్రభుత్వం.
◾కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం చేతి గుర్తు ప్రభుత్వం.
◾గులాబీ, కమలం లాగ చెవ్వుల్లో పువ్వులు పెట్టె వెర్రి పుష్పాలు కాదు కాంగ్రెస్.
◾బీఆర్ఎస్, బీజేపీలు రైతలను దోచుకున్న చరిత్ర ఉంది.
◾ఒకవైపు రాష్ట్రా ధనాన్ని దోచుకున్న దొంగలు మాట్లాడుతున్నారు, ఇంకో వైపు రాష్ట్రానికి చిల్లిగవ్వ ఇవ్వని కేంద్ర ప్రభుత్వ దొంగలు మాట్లాడుతున్నారు.
◾పది ఏండ్లు రైతు ఋణమాపి బీఆర్ఎస్ కు గుర్తు రాలేదు.
◾హరీష్ రావు,కేటీఆర్, బీజేపీ నాయకులు విమర్శలకు తప్ప దేనికి పనికి రారని ప్రజలకు అర్థం అయింది.
◾బీజేపీ ,బీఆర్ఎస్ లు అధికారంలో ఉన్న కాలంలో రైతులకు గడ్డు రోజులు.
◾రైతు బంధు పేరు మీద చెట్లకు,పుట్టలకు,ఫిల్మ్ సిటీలకు 20 వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిండ్రు.
◾రైతులు సంతోషంగా ఉన్న సమయంలో ప్రతి పక్షాలు విమర్శలు చేయడం కరెక్ట్ కాదు.
◾కాంగ్రెస్ ను విమర్శిస్తే ప్రజలు మిమ్ములనే ఉమ్మేస్తరు.
కాట శ్రీనివాస్ గౌడ్
పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఇంచార్జ్