నర్సాపూర్, నవంబరు 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాసరి కృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాఘవ రెడ్డి, యువ నాయకుడు బుర్ర మురళి గౌడ్ నేతృత్వంలో కేక్ కట్ చేయించి దాసరి కృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు పెద్ద పాల్గొన్నారు.
పిల్లుట్లలో కాంగ్రెస్ నాయకుడు దాసరి కృష్ణ జన్మదిన వేడుకలు
Published On: November 14, 2025 10:56 pm