బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకుడు గడ్డి శ్రీనివాస్

*బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకుడు గడ్డి శ్రీనివాస్*

*ఇల్లందకుంట ఫిబ్రవరి 5 ప్రశ్న ఆయుధం*

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బిసి కుల ఘనన జరిపి అసెంబ్లీలో తీర్మానం చేయడాని రాష్ట్రంలో బీసీలు అందరూ హర్షం వ్యక్తం చేయడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు గడ్డి శ్రీనివాస్ అన్నారు అనంతరం గడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం కూడా బీసీలను గుర్తించలేదని అగ్రకులాల అధికార దాహానికి బీసీలను బలి చేయడం జరిగిందని చట్టసభల్లో ఏనాడు కూడా బీసీలకు సమన్వయ న్యాయం జరగలేదని బీసీలకు జరుగుతున్న అన్యాయం గుర్తించిన కాంగ్రెస్ పార్టీ 2023 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న బీసీల అందరిని జనాభా ప్రాతిపదికన గుర్తించి వారికి తగినన్ని స్థానాలు కల్పించడం జరుగుతుందని మేనిఫెస్టోలో తెలపడం జరిగిందని ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వర్గాల ప్రజలకు సమన్వయ న్యాయం జరగడమే కాంగ్రెస్ పార్టీ పార్టీ ఉద్దేశమని కాంగ్రెస్ నాయకులు గడ్డి శ్రీనివాస్ అన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment