వర్ధంతి కార్యక్రమం లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు
ప్రశ్న ఆయుధం 17 అక్టోబర్ ( బాన్సువాడ ప్రతినిధి )
బాన్సువాడ పట్టణంలోని బొర్లం గ్రామం లో మాజీ సర్పంచ్ జాస్తి శ్రీ కీర్తిశేషులు సుందరరామయ్య కీర్తిశేషులు శ్రీమతి సీతారత్నం గారి ప్రథమ వర్ధంతి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు పట్లోళ్ల దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.గ్రామ పురప్రముఖులు వివిధ రాజకీయ పార్టీ నాయకులకు ఆయొక్క కాలనీవాసులు పాల్గొని ఘన నివాళులర్పించడం జరిగింది అన్నదానం స్వీట్లు ఆమె జ్ఞాపకార్థం ఆమె కుమారుడు వితరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు పెద్దపట్లోళ్ల దేవేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల సంజీవరెడ్డి బోర్లం మాజీ ఎంపీటీసీ పుట్టి లక్ష్మణ్ క్యాంప్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంధ్యనాయక్ జేకే తండా వాసులు తదితరులు పాల్గొన్నారు.