సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతల బయలుదేరిక

వరద ప్రాంతాల పరిశీలనకు సీఎం రేవంత్

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వరద బాధిత ప్రాంతాల పర్యటన

సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతల బయలుదేరిక

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు గాంధారి నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తల చేరిక

తూర్పు రాజుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ బృందం గాంధారి నుంచి ప్రయాణం

ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ కామెల్లి బాలరాజ్, పలువురు నాయకుల హాజరు

కామారెడ్డి జిల్లా (ప్రశ్న ఆయుధం), సెప్టెంబర్ 4:

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని వరద బాధిత ప్రాంతాలను పరిశీలించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి గురువారం గాంధారి మండల కేంద్రానికి రానున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు గాంధారి మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు తూర్పు రాజుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ కామెల్లి బాలరాజ్, ఏఎంసీ డైరెక్టర్లు సంగాని బాబా, బొమ్మని బాలు, సీనియర్ నాయకులు లైన్ రమేష్, నీల రవి, సంగాని బాలయ్య, ఎండ్రాల గోపాల్, ఈశ్వర్ గౌడ్, అశోక్ రెడ్డి, మధర్, హైమద్, దేమే శ్యామ్, గుడిమెట్ మధు, మంగళి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment