సూపరిండెంట్ ను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

*డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి ని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు*

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 10*

జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ గా నియమించబడిన డాక్టర్ పారిపెల్లి శ్రీకాంత్ రెడ్డిని కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు గంగారపు మహేష్, కాంగ్రెస్ మండల నాయకుడు చెన్న బోయిన రమేష్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువా కత్తి ఘనంగా సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ పేద ప్రజల సేవే లక్ష్యంగా పనిచేస్తున్న శ్రీకాంత్ రెడ్డి జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని వారు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now