Site icon PRASHNA AYUDHAM

కాంగ్రెస్ పార్టీ నాయకులు కోనేరు సత్యనారాయణ (చిన్ని) జన్మదిన వేడుకలు ఘనంగా జరిపించిన మద్దెల

IMG 20250804 WA0199

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 4
కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
రాజకీయాల్లో హుందాతనాన్ని, విలువలను కాపాడి ప్రత్యేకంగా కోనేరు సత్యనారా రంగంల అందరిని అ కోనేరు నాగేశ్వరరావు కొత్తగూడెం నియోజకవర్గానికి శాసనసభ్యులుగా మూడు గపాలుగా ఒక మంత్రిగా మంచి సేవలను ప్రజలకు అందించిన మహానుభావులుగా గుర్తింపు ఉన్న కుటుంబాన్ని తెలియజేశారు. సత్యనారాయణ( చిన్ని) కోనేరు పూర్ణచంద్రరావు,
కంచర్ల చంద్రశేఖర శివకుమార్,కొత్వాల శ్రీనివాసరావు,జేవీఎస్ చౌదరి,
మండే వీర హనుమంతరావు, ఎర్రంశెట్టి ముత్తయ్య,
మాజీ ఎంపిటిసి పద్మ,తోట దేవి ప్రసన్న, కృష్ణవేణి విద్యాసంస్థల కోటేశ్వరరావు, ముక్క కనకేశ్వర రావు పల్లపోతు వాసు నాగేంద్ర త్రివేది రావి రాంబాబు మాజీ జెడ్పిటిసి గిడ్ల పరంజ్యోతి రావు అపరబాలు అల్లి శంకర్
చిరంజీవి సేవా సమితి విల్సన్ బాబు,గుగులోత్ కృష్ణ బోడ గణేష్ అంతోటి పాల్ పొన్న కంటి సంజీవరాజు ఎస్కే మసూద్, బుగుల రవి
వారణాసి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version