ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 27 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి గుండాల ,మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ భారతదేశానికి రెండు పర్యాయాలుగా ప్రధానిగా సేవలందించి,
ఆర్ధికమంత్రిగా ఆర్థికమంత్రిత్వశాఖ, ప్రధాన సలహాదారుగా, కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం ఛైర్మన్‌గా, ఆర్బీఐ గవర్నర్‌గా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ చైర్మన్ వంటి అత్యున్నతస్థాయి బాధ్యతలు నిర్వహించిదేశానికి గొప్ప ఆర్ధిక సంస్కరణలను,
ఇలా 33 ఏళ్ల వరకు రాజ్యసభ సభ్యుడిగా ఎనలేని మన దేశానికి సేవలందించినటువంటి నాయకుడు మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గతరాత్రి ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ లో అనారోగ్యంతో మరణించారు. మన మహనీయుడు. మన్మోహన్ సింగ్ పవిత్రాత్మకు శాంతిచేకూరాలని. గుండాల మండలం కేంద్రంలోని ఆయన మృతిపట్ల మౌనంపాటించి, ఘననివాళులర్పించిన
ఈ కార్యక్రమంలో
మండల అధ్యక్షులు కోడేం ముత్యం చారి ఉపఅధ్యక్షులు ఈసం పాపారావు .సీనియర్ నాయకులు పి. ముత్తయ్య, సాయిన పల్లి మాజీ ఎంపీటీసీ కల్తి కృష్ణారావు ముత్తాపురం మాజీ సర్పంచ్ పునెం సమ్మయ్య నాయకులు వాంకుడోత్ రమేష్ దుర్గా జోగ రమేష్ సుతారి వెంకటయ్య ఇరప్ప కన్నయ్య బసవయ్య.పి పాపారావు డి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
గుండాలమండల కాంగ్రెస్ పార్టీ
గుండాల సోషల్ మీడియా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘననివాళులర్పించిన గుండాల మండలం కాంగ్రెస్ నాయకులు
by Naddi Sai
Published On: December 27, 2024 6:30 pm