రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేసిన కాంగ్రెస్ నాయకులు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం నవంబర్ 08:
కామారెడ్డి పట్టణంలోని రైల్వే స్టేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా అన్నదానం కామారెడ్డి పట్టణంలోని రైల్వే స్టేషన్లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు ఆన్నదాన కార్యక్రమం నిర్వహించిన డిసిసి అధ్యక్షుడు కైలా శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్న యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఇలియాస్
ఈ సందర్భంగా కైలాస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ
అన్ని వర్గాల బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి అని రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా శుక్రవారం పట్టణంలో ని గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద రోగులకు పండ్లు పంపిణీ చేసి అన్నదానం చేశాము.ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి చేసి చూపించామన్నారు.
రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేసిన కాంగ్రెస్ నాయకులు..
by kana bai
Published On: November 8, 2024 10:56 pm