ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ నాయకులు

ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ నాయకులు

గజ్వేల్ నియోజకవర్గం, 27 ఫిబ్రవరి 2025 : సిద్దిపేట జిల్లా ములుగు మండలం లోని జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో గురువారం ఎమ్మెల్సీ ఓటు హక్కును గజ్వేల్ యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు ఎన్ఎంఆర్ యువసేన నాయకులు కాశబోయిన శేఖర్ ముదిరాజ్ వినియోగించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టభద్రుల ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. వారితో పాటు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ నిమ్మకాయల గణేష్ ముదిరాజ్, కాశబోయిన స్వామి ముదిరాజ్, వంటిమామిడి గ్రామ విలేజ్ కోఆర్డినేటర్ డాకూరి అర్జున్ కూడా ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Join WhatsApp

Join Now