Site icon PRASHNA AYUDHAM

జనహిత పాదయాత్రకు భారీగా తరలి వెళ్లినకాంగ్రెస్ నాయకులు

IMG 20250731 WA0011

జనహిత పాదయాత్రకు భారీగా తరలి వెళ్లిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు

ప్రశ్న ఆయుధం..జూలై 31

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,

*తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ , టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ * నేత్రుత్వంలో రంగారెడ్డి జిల్లా, పరిగి నియోజకవర్గం నుండి వర్ధన్నపేట్ వరకు నేడు జనహిత పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి *మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి* అధ్యక్షతన *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి* ఆధ్వర్యంలో బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పాదయత్రకి సీనియర్ కాంగ్రెస్ నాయకులు , బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, యువజన నాయకులు , మైనారిటీ నాయకులు మరియు కాంగ్రెస్ అభిమానులు భారీఎత్తున తరలి వెళ్లారు.

Exit mobile version