*గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనానికి భారీగా తరలి వెళ్ళిన కాంగ్రెస్ నేతలు*
*జమ్మికుంట ఇల్లందకుంట జులై 4 ప్రశ్న ఆయుధం*
శుక్రవారం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే విచ్చేస్తున్న సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్ బాబు ఆదేశానుసారం జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ ఇల్లందకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణ మండల ఇల్లందకుంట మండల కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు గ్రామాలలో కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా గ్రామ అధ్యక్షులకు నూతన ఉత్తేజాన్ని కలిగించేందుకు జాతీయ అధ్యక్షుడు కార్గే ఉపన్యాసించనున్నారని పేర్కొన్నారు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనానికి జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వీరమనేని పరశురామారావు ఇల్లందకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్ది కుమార్ జమ్మికుంట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఎగ్గేటి సదానందం రాజేశ్వరరావు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బుడిగ శ్రీకాంత్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సాగర్ మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు తోట స్వప్న పిడుగు భాగ్యలక్ష్మి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముద్దమల్ల రవి పాతకాల అనిల్ పోతుల శ్రీనివాస్ పైడిపల్లి అయోధ్య గౌడ్ చంచల శ్రీనివాస్ మహేష్ ప్రణయ్ ఎగిత అశోక్ మండ అశోక్ ఆడెపు కిరణ్ గడ్డం రమేష్ మిడిదొడ్డి శంకర్ నరసయ్య సమ్మయ్య లక్ష్మి యువజన కాంగ్రెస్ నాయకులు పంజాల అజయ్ గౌడ్ సుధాకర్ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.