దొడ్డి కొమురయ్యకు నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు
– మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్
కామారెడ్డి జిల్లా దోమకొండ
(ప్రశ్న ఆయుధం) జులై 4
దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా శుక్రవారం మండల కాంగ్రెస్ నాయకులు దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ నాగరాజు రెడ్డి,నల్లపు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ దోమకొండ గ్రామ అధ్యక్షుడు సీతారాం మధు, ఏఎంసి డైరెక్టర్ గోపాల్ రెడ్డి,షమ్మీ, పుల్ల బోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు