Site icon PRASHNA AYUDHAM

బోనాల ఉత్సవాలలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

IMG 20240729 204547
మెదక్/నర్సాపూర్, జూలై 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ పట్టణంలో బోనాల ఉత్సవాలు, ఫలహరం బండి ఊరేగింపు, గ్రామ దేవతలకు పీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ లు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుహాసిని రెడ్డి, రవీందర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Exit mobile version