*మంత్రి తుమ్మలపై తిరగబడ్డ కాంగ్రెస్ నాయకులు*
*ఖమ్మంలో కాంగ్రెస్ మీటింగ్‌లో గొడవ*
తుమ్మల నాగేశ్వరరావు పాత కాంగ్రెస్ నాయకులను గౌరవించడం లేదని, మైనారిటీలను పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేసిన కాంగ్రెస్ మైనారిటీ నాయకులు
తుమ్మల మాట్లాడి వెళ్ళిపోతాడు.. ఆయన తీరుతో పార్టీకి నష్టం వాటిల్లుతుందని బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు
మంత్రి తుమ్మలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక