బీసీ బంద్ కు మద్దతు పలికిన కాంగ్రెస్ నాయకులు 

బీసీ బంద్ కు మద్దతు పలికిన కాంగ్రెస్ నాయకులు

ప్రశ్న ఆయుధం 18 అక్టోబర్ ( బాన్సువాడ ప్రతినిధి )

బాన్సువాడలో కొనసాగుతున్న బీసీ బంద్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు పలికారు.రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు బాన్సువాడ పట్టణంలోని ప్రధాన రోడ్డుపై తిరుగుతూ షాపులు తెరిచి ఉన్న వారి వద్దకు వెళ్లి సంపూర్ణ స్వచ్ఛందంగా బంద్ పాటించాలని పిలుపునిచ్చారు.బాన్సువాడలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది.పార్టీలకు అతీతంగా బంద్ ను కొనసాగించాలని ఆయన అన్నారు.ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్,ఏజాజ్,మొహమ్మద్ గౌస్,శ్రీనివాస్,నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

Join WhatsApp

Join Now