Site icon PRASHNA AYUDHAM

కాంగ్రెస్ మండల నాయకుడు వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి

IMG 20241114 WA0194

కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు భీమవరపు వెంకటరెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ చెప్పించిన మండల నాయకులు. ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల నాయకులు భీమవరపు వెంకటరెడ్డి గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా ఏర్పాటు చేసిన మండల నాయకులు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు రత్నం రమాకాంత్, బొంబోతుల రాజీవ్, అరికెళ్ళ తిరుపతిరావు,పెద్దినేని శ్రీనివాస్, చింతాడి చిట్టిబాబు, నర్రా రాము, చాట్ల రవి, రంగారెడ్డి, మామిడి పుల్లారావు యూత్ నాయకులు గాడి విజయ్, ఆకుల వెంకట్, పుల్లగిరి నాగేంద్ర, గాడి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version