Headlines
-
కాంగ్రెస్ ముక్త్ భారత్ వైపుకు అడుగులు – బీజేపీ విజయ పధంలో
-
చాలా చోట్ల డిపాజిట్లు గల్లాంతైనా కాంగ్రెస్ పార్టీ – బీజేపీ విజయం
-
మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయ కేతనం ఎగరవేసింది – ప్రజలు బీజేపీని నమ్ముతున్నట్లు ప్రకటించిన ఆకుల భరత్
-
ఉచిత పథకాలు పట్టించుకోని మహారాష్ట్ర ప్రజలు – బీజేపీ ఆధిక్యంలో విజయాలు
-
కామారెడ్డి BJP సంబరాలు: మహాయుతి కూటమి విజయంతో ఆనందోత్సవాలు
*కాంగ్రెస్ ముక్త్ భారత్ వైపుకు అడుగులు*
*చాలా చోట్ల డిపాజిట్లు గల్లాంతైనా కాంగ్రెస్ పార్టీ*
*దేశ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు*
*దేశ ఆర్థిక రాజధానిలో విజయ కేతనం ఎగరావేసిన మహాయుతి కూటమి*
*ఉచిత పథకాలను పట్టించుకోని మహారాష్ట్ర ప్రజలు*
మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వన్ని ఏర్పాటు చేసిన సందర్బంగా కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో మిటాయిలు పంచుకొని టపాకాయలు కాల్చిన బీజేపీ నాయకులు*
ఈ సందర్బంగా కామారెడ్డి బీజేపీ పట్టణ అధ్యక్షులు *ఆకుల భరత్* మాట్లాడుతూ…
కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో ఎవ్వరు లేరని అన్నారు
చాలా చోట్ల డిపాజిట్ గల్లంతు అయ్యాయని అన్నారు దేశ ప్రజలు బీజేపీని మాత్రమే కోరుకుంటున్నారు అని అన్నారు
దేశ ఆర్థిక రాజధాని అయ్యిన మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయకేతనం ఎగరవేశిందన్నారు అక్కడ ఉన్న ప్రజలు ఉచితాలకు అలవాటు పడకుండా బీజేపీని మాత్రమే నమ్మి రాని అన్నారు
కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మొటూరి శ్రీకాంత్ కౌన్సిలర్స్ ప్రవీణ్. నరేందర్ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు నంది వేణు. పట్టణ ప్రధాన కార్యదర్శి ప్రతాప్ & శ్రీకాంత్. నాయకులు సంతోష్ రెడ్డి. రాజేష్ గుప్తా భరత్.రాజగోపాల్.గోవర్ధన్.వెంకట్రెడ్డి.రంజిత్.శ్రీనివాస్.నరేష్.వీరేశం.నాయకులు తదితరులు పాల్గొన్నారు…