*కాంగ్రెస్ యువనేత ప్రశాంత్ వివాహ వేడుక హాజరై
నవ దంపతులకు ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్*
*వీణవంక ఫిబ్రవరి 2 ప్రశ్న ఆయుధం*
వీణవంక మండలం లస్మక్కపల్లి గ్రామ కాంగ్రెస్ యువ నాయకులు మద్దుల ప్రశాంత్ – మల్లేశ్వరి దంపతుల వివాహ వేడుకకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఉడితల ప్రణవ్ హాజరై నవ వధువులకు ఆశీర్వదించారు ప్రశాంత్ మల్లేశ్వరి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు ఒకరినొకరు అర్థం చేసుకుని హాయిగా ఒడిదుడుకులను అధిగమిస్తూ ముందుకు సాగాలని అన్నారు ప్రణవ్ వెంట హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కొమ్మిడి రాకేష్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు