కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ నీ తోట్టెల కార్యక్రమానికి ఆహ్వానం

FB IMG 1752653129221

కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ నీ తోట్టెల కార్యక్రమానికి ఆహ్వానం

కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ తల్లారి భాను చందర్

కూకట్పల్లి జూలై 16

కూకట్పల్లి నియోజకవర్గం, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి కి కూకట్పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ తల్లారి భాను చందర్ గ 18-07-2025 సాయంత్రం 6:00 గంటలకు తోట్టెల ప్రోగ్రాం కి ప్రత్యేక ఆహ్వానం బండి రమేష్ కి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి డివిజన్ అధ్యక్షులు మేకల రమేష్, బచ్చలి రవి, మేకల మహేష్ బాబు, బొట్టు రాజు, దుబ్బల మురళి, బొట్టు కార్తీక్, రాజు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment