జేడ్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి
కుత్బుల్లాపూర్ ప్రశ్న ఆయుధం జూలై 25
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నూతనంగా ఏర్పాటు చేసిన “జేడ్ స్పెషాలిటీ హాస్పిటల్” ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు . అనంతరం మాట్లాడుతూ …. నాణ్యమైన వైద్య సేవలు అందించి మంచి పేరు ప్రఖ్యాతులు పొందాలని యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.